Friday, October 3, 2014

Lyrics of Bathukamma song : Eemeemi Poovappunee Gowramma

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
తంగేడు పోవ్వోప్పునే గౌరమ్మ 
తంగేడు కాయప్పునే
తంగేడు పువ్వులో తంగేడు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
తెలుగంటి  పోవ్వోప్పునే గౌరమ్మ 
తెలుగంటి కాయప్పునే
తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
ఉమ్మెత్త   పోవ్వోప్పునే గౌరమ్మ 
ఉమ్మెత్త  కాయప్పునే
ఉమ్మెత్త  పువ్వులో ఉమ్మెత్త  కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
జిల్లేడు పోవ్వోప్పునే గౌరమ్మ 
జిల్లేడు  కాయప్పునే
జిల్లేడు  పువ్వులో జిల్లేడు  కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
మందార  పోవ్వోప్పునే గౌరమ్మ 
మందార   కాయప్పునే
మందార పువ్వులో మందార   కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
గుమ్మడి పోవ్వోప్పునే గౌరమ్మ 
గుమ్మడి కాయప్పునే
గుమ్మడి పువ్వులో గుమ్మడి కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

ఏమేమి పోవ్వోప్పునే గౌరమ్మ 
ఏమేమి కాయప్పునే 
గన్నేరు పోవ్వోప్పునే గౌరమ్మ 
గన్నేరు  కాయప్పునే
గన్నేరు  పువ్వులో గన్నేరు కాయలో
ఆట చిలుకలు రెండు పాట చిలుకలు రెండు
కలికి చిలుకలు రెండు కందువా మేడలో 

1 comment: